ఆంథ్ర రాష్ఠ్ర రాజకీయాల్లో మానవీయ పథకాలతో, ముక్కు సూటి తనంతో, కమేండింగ్ పెర్సనాలిటితో, జంకు బొంకు లేని ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవాలతో చెరగని ముద్ర వేసి అసంఖ్యక ప్రజల మన్నెనలు పొందిన స్వర్గీయ ఎన్.టి.ఆర్ & వై.ఎస్.ఆర్ ల స్మృతిని రానున్న తరం వారికి అందించాలన్న ఉద్దేశం తో ఏర్పాటు చేసిన బ్లాగు ఇది
వ్యాఖ్యానించండి